How to prepare dondakaya fry in telugu


  • How to prepare dondakaya fry in telugu
  • Dondakaya Fry : దొండ‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా వేపుడును త‌యారు చేసుకుని తింటూ ఉంటారు. ఈ దొండ‌కాయ వేపుడును అంద‌రూ ఇష్ట‌ప‌డేలా రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోవ‌చ్చు. దొండ‌కాయ వేపుడును చ‌క్క‌గా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    దొండ‌కాయ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

    దొండ‌కాయ‌లు – అర‌కిలో, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, ఎండుమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, ధ‌నియాలు – 2 టీ స్పూన్స్, మిరియాలు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మిన‌ప‌గుళ్లు – ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – అర టీ స్పూన్, మెంతులు – 10, ఎండు కొబ్బ‌రి ముక్క‌లు – గుప్పెడు, నూనె – 7 టీ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బ‌లు – 8, ఉప్పు – త‌గినంత‌, ప‌ల్లీలు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఆవాలు – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్.

    దొండ‌కాయ ఫ్రై త‌యారీ విధానం..

    ముందుగా ఒక దొం how to prepare dondakaya fry in telugu
    how to make dondakaya fry in telugu
    how to prepare dondakaya curry in telugu
    how to prepare dondakaya pachadi in telugu
    how to cook dondakaya curry in telugu
    dondakaya fry recipe
    dondakaya fry recipe andhra style
    how to prepare dondakaya fry in andhra style
    how to prepare bendakaya fry in telugu
    how to do dondakaya fry in telugu
    how to prepare dondakaya fry in telugu restaurant style